Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

అంద‌రూ మెచ్చే ఆనంద నిల‌యం..

సౌతిండియాలోనే అతిపెద్దక‌మ్యూనిటీ ఎల్‌బీ న‌గ‌ర్‌లో!విస్తీర్ణం: 29.37 ఎకరాలు33 అంత‌స్తులు.. 3,576 ఫ్లాట్లురెండు క్ల‌బ్ హౌజులు..ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌ హైద‌రాబాద్‌లో ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీల్లో అత్యాధునిక స‌దుపాయాల్ని ప్ర‌వేశ‌పెడుతున్న సంస్థ‌ల్లో వాస‌వి గ్రూప్ ముందంజ‌లో ఉంటుంది....
HomeGated community flatsగోపనపల్లిలో జయభేరి సహస్ర

గోపనపల్లిలో జయభేరి సహస్ర

ఆనందమయ, విలాసవంతమైన జీవితం కోసం జయభేరి గ్రూప్ గోపనపల్లిలో మరో కొత్త ప్రాజెక్టు సిద్ధం చేస్తోంది. 9.74 ఎకరాల స్థలంలో 80 శాతానికి పైగా ఓపెన్ స్పేస్ తో అద్భుతమైన ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఒక్కోటీ 28 అంతస్తుల్లో ఏడు హైరైజ్ టవర్ల నిర్మాణం చేపట్టింది. 2, 3 బీహెచ్ కేల్లో మొత్తం 966 హై ఎండ్ అపార్ట్ మెంట్లు అందుబాటులోకి రానున్నాయి. 1400 చదరపు అడుగుల నుంచి 1440 చదరపు అడుగుల మధ్యలో 2 బీహెచ్ కే, 1995 చదరపు అడుగుల నుంచి 2485 చదరపు అడుగుల్లో 3 బీహెచ్ కే ఫ్లాట్లు నిర్మితమవుతున్నాయి.