Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

అంద‌రూ మెచ్చే ఆనంద నిల‌యం..

సౌతిండియాలోనే అతిపెద్దక‌మ్యూనిటీ ఎల్‌బీ న‌గ‌ర్‌లో!విస్తీర్ణం: 29.37 ఎకరాలు33 అంత‌స్తులు.. 3,576 ఫ్లాట్లురెండు క్ల‌బ్ హౌజులు..ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌ హైద‌రాబాద్‌లో ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీల్లో అత్యాధునిక స‌దుపాయాల్ని ప్ర‌వేశ‌పెడుతున్న సంస్థ‌ల్లో వాస‌వి గ్రూప్ ముందంజ‌లో ఉంటుంది....
HomeReal Estateమహేశ్వరంలో కావూరి ఫారెస్ట్ నెస్ట్

మహేశ్వరంలో కావూరి ఫారెస్ట్ నెస్ట్

మహేశ్వరం ఇమ్మాగూడలో కొత్త విల్లా ప్రాజెక్టు రెడీ అయింది. కావూరి ఫారెస్ట్ నెస్ట్ పేరుతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో అదిరిపోయే సౌకర్యాలతో, అద్భుతమైన డిజైన్ తో 3, 4 బీహెచ్ కే విల్లాలు రూపుదిద్దుకున్నాయి. సమకాలీన ఆర్కిటెక్చర్ తో సౌకర్యవంతమైన జీవితానికి ఈ విల్లాలు కేరాఫ్ అడ్రస్ అనడం ఎంతమాత్రం అతియోక్తి కాదు. 50 ఎకరాల్లో 425 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 2246 చదరపు అడుగుల నుంచి 4505 చదరపు అడుగుల మధ్యలో 3, 4 బీహెచ్ కే విల్లాలు అందంగా నిర్మించారు.

మెడికల్ స్టోర్, స్పా, సెలూన్, స్టీమ్ రూమ్, మినీ థియేటర్, ఓపెన్ పార్కింగ్, 24 గంటల నీటి సరఫరా, కారు పార్కింగ్, ఇంటర్ కమ్, క్లబ్ హౌస్, స్టామ్ వాటర్ డ్రెయిన్స్, ల్యాండ్ స్కేపింగ్ అండ్ ట్రీ ప్లాంటింగ్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, ఏంఫిథియేటర్, యోగా కమ్ మెడిటేషన్ ఏరియా, టెన్నిస్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, పవర్ బ్యాకప్, పిల్లల ఆటస్థలం, కమ్యూనిటీ హాల్, ఇండోర్ గేమ్స్, 24 గంటల సెక్యూరిటీ, వాస్తు, మల్టీ పర్పస్ రూమ్, జిమ్నాజియం, స్విమింగ్ పూల్, ఏటీఎం వంటి బోలెడు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఇక లొకేషన్ పరంగా కూడా చక్కని ప్రదేశంలో ఉంది. పలు ఆస్పత్రులు, విద్యాసంస్థలు, పార్కులు సమీపంలోనే ఉన్నాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 12 నిమిషాల దూరంలో, ఆదిబట్ల సెజ్, టీసీఎస్ 10 నిమిషాలు, ఆగాఖాన్ ఇంటర్నేషనల్ స్కూల్ 15 నిమిషాల దూరంలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి 45 నిమిషాలు, వండర్లా పార్కు 8 నిమిషాల దూరంలో ఉన్నాయి. ధర విషయానికి వస్తే రూ.2.05 కోట్ల నుంచి ఆరంభం. రెడీ టూ ఆక్యుపై గా ఉన్న కావూరి ఫారెస్ట్ నెస్ట్ ను ఓ లుక్కేసి కొత్త జీవితానికి ఆహ్వానం పలకండి. వివరాలకు 9100159222 నెంబర్ కు కాల్ చేయండి.