Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

అంద‌రూ మెచ్చే ఆనంద నిల‌యం..

సౌతిండియాలోనే అతిపెద్దక‌మ్యూనిటీ ఎల్‌బీ న‌గ‌ర్‌లో!విస్తీర్ణం: 29.37 ఎకరాలు33 అంత‌స్తులు.. 3,576 ఫ్లాట్లురెండు క్ల‌బ్ హౌజులు..ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌ హైద‌రాబాద్‌లో ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీల్లో అత్యాధునిక స‌దుపాయాల్ని ప్ర‌వేశ‌పెడుతున్న సంస్థ‌ల్లో వాస‌వి గ్రూప్ ముందంజ‌లో ఉంటుంది....
HomeReal Estateరూ.28 లక్షలకే ఫ్లాట్

రూ.28 లక్షలకే ఫ్లాట్

అందుబాటు ధరలో చక్కని ఇల్లు కోసం అన్వేషిస్తున్నారా? అయితే, మీ ఆకాంక్ష నెరవేరే సమయం వచ్చేసింది. రూ.28.15 లక్షలకే వన్ బీహెచ్ కే ఫ్లాట్ సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. హైదరాబాద్ బహదూర్ పల్లిలో అన్ని సౌకర్యాలతో కల్పవృక్ష ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.

15 ఎకరా విస్తీర్ణంలో 10 టవర్లలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులో వివిధ సైజుల్లో 1, 2, 3 బీహెచ్ కేల్లో మొత్తం 1576 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. 617, 626, 741, 776 1078 చదరపు అడుగుల్లో 1 బీహెచ్ కే, 925, 957, 1040, 1070, 1085, 1097, 1126, 1152 చదరపు అడుగుల్లో 2 బీహెచ్ కే, 1098, 1116, 1289 చదరపు అడుగుల్లో 3 బీహెచ్ కే ఫ్లాట్లు ఉన్నాయి. క్లబ్ హౌస్, స్విమింగ్ పూల్, లిఫ్ట్, సెక్యూరిటీ, బాంకెట్ హాల్, జిమ్నాజియం, ఇండోర్ గేమ్స్ రూమ్, ఏరోబిక్స్ రూమ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, మినీ సినిమా థియేటర్, సీసీటీవీ కెమెరాలు, పిల్లల ఆటస్థలం, కమ్యూనిటీ హాల్ వంటి పలు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టు లొకేషన్ కూడా బాగుంది. ఇక్కడ నుంచి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయానికి 5 నిమిషాల్లో, ఔటర్ రింగురోడ్డుకు 10 నిమిషాల్లో, బౌరంపేట రిజర్వ్ ఫారెస్టుకు 10 నిమిషాల్లో, బాలానగర్, ముంబై హైవేకి 20 నిమిషాల్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుకు 25 నిమిషాల్లో, గచ్చిబౌలి ఐటీ హబ్ కు 20 నిమిషాల్లో వెళ్లొచ్చు. శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్, పి. మంగ్రతమ్ డెవలపర్స్ ఎల్ ఎల్పీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 2025 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది.