Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

అంద‌రూ మెచ్చే ఆనంద నిల‌యం..

సౌతిండియాలోనే అతిపెద్దక‌మ్యూనిటీ ఎల్‌బీ న‌గ‌ర్‌లో!విస్తీర్ణం: 29.37 ఎకరాలు33 అంత‌స్తులు.. 3,576 ఫ్లాట్లురెండు క్ల‌బ్ హౌజులు..ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌ హైద‌రాబాద్‌లో ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీల్లో అత్యాధునిక స‌దుపాయాల్ని ప్ర‌వేశ‌పెడుతున్న సంస్థ‌ల్లో వాస‌వి గ్రూప్ ముందంజ‌లో ఉంటుంది....
HomeReal Estateగోపనపల్లిలో మంజీరా కొత్త ప్రాజెక్టు

గోపనపల్లిలో మంజీరా కొత్త ప్రాజెక్టు

హైదరాబాద్ లో కొన్ని ప్రాజెక్టులు చేసిన మంజీరా సంస్థ కొన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. మంజీరా కాసా పేరుతో గోపనపల్లి తెల్లాపూర్ రోడ్డులో విలాసవంతమైన 3 బీహెచ్ కే ఫ్లాట్లతో కొత్త ప్రాజెక్టు లాంచ్ చేసింది. జీ ప్లస్ 10 అంతస్తుల్లో అద్భుతమైన రీతిలో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు.. కనువిందు చేస్తోంది. 1497 చదరపు అడుగుల నుంచి 2011 చదరపు అడుగుల మధ్యలో అన్నీ 3 బీహెచ్ కే ఫ్లాట్లనే అందుబాటులోకి తెస్తోంది. జిమ్, బాంకెట్ హాల్, టేబుల్ టెన్నిస్, ఇండోర్ గేమ్స్, యోగా డెక్, సన్ సెట్ డెక్, హెర్బల్ గార్డెన్ వంటి పలు సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. మరి విలాసవంతమైన ఫ్లాట్లు కోరుకునేవారు ఈ ప్రాజెక్టును ఓ లుక్కేసి రండి.