Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

అంద‌రూ మెచ్చే ఆనంద నిల‌యం..

సౌతిండియాలోనే అతిపెద్దక‌మ్యూనిటీ ఎల్‌బీ న‌గ‌ర్‌లో!విస్తీర్ణం: 29.37 ఎకరాలు33 అంత‌స్తులు.. 3,576 ఫ్లాట్లురెండు క్ల‌బ్ హౌజులు..ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌ హైద‌రాబాద్‌లో ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీల్లో అత్యాధునిక స‌దుపాయాల్ని ప్ర‌వేశ‌పెడుతున్న సంస్థ‌ల్లో వాస‌వి గ్రూప్ ముందంజ‌లో ఉంటుంది....
HomeLuxury Apartmentsజూబ్లీహిల్స్ లో.. ద వరల్డ్

జూబ్లీహిల్స్ లో.. ద వరల్డ్

హైదరాబాద్ లోని ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్ లో రూపొందుతున్న ద వరల్డ్.. ఓ అద్భుతమైన కళాఖండం. మీ ప్రత్యేక గుర్తింపును అద్భుతంగా చూపించే ప్రతిబింబం. హైదరాబాద్ కోహినూర్ గా ఉన్న జూబ్లీహిల్స్ లో మరెవరికీ లేనటువంటి గర్వపడే చిరునామా సొంతం చేసుకోవాలనుకునేవారికి ద వరల్డ్.. నిస్సందేహంగా అత్యుత్తమ చాయిస్. మీ వంటి అద్భుతమైన వ్యక్తుల కోసం అత్యంత విశిష్టమైన ప్రాంతంలో అత్యద్భుతంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో నివాస అనుభూతిని స్వయంగా అనుభవించండి.

14.50 ఎకరాల స్థలంలో 9 టవర్లలో 438 లగ్జరీ అపార్ట్ మెంట్లతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇక ఇందులో 12వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 158 భారీ ఇళ్లు మీ కోసం సిద్ధమవుతున్నాయి. 168 స్విమింగ్ పూల్స్ తోపాటు 1,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అతి పెద్ద జిమ్ కూడా అందుబాటులో ఉంది. 30 వేల చదరపు అడుగుల హై స్ట్రీట్ మాల్ మరో ఆకర్షణ.

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆర్కిటెక్టులతో ప్రత్యేకమైన గ్యారేజ్ స్టైల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల విస్తృతమైన పోర్ట్ ఫోలియోతో 27 సంవత్సరాలకు పైగా ఆర్కిటెక్చర్ నైపుణ్యం కలిగిన జెనెసిస్ సంస్థతోపాటు అవార్డు గెలుపొందిన కిల్లా డిజైన్ ఆర్కిటెక్చర్ సంస్థ ఈ ప్రాజెక్టు డిజైన్ లో కీలకపాత్ర పోషించాయి.

ప్రపంచంలోని అత్యుత్తమ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్ లో 35 ఏళ్ల అనుభవం కలిగిన క్రాక్ నెల్ సంస్థ కూడా ఇందులో ఉంది. ఇక ఇంతటి అద్భుతమైన ప్రాజెక్టును డీఎస్ఆర్-ఎస్ఆర్ సంస్థ చేపట్టింది. మూడు దశాబ్దాలకు పైగా భారతదేశంలోని వివిధ నగరాల్లో విలాసవంతమైన ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్మించింది. అత్యాధునిక డిజైన్, చక్కని నాణ్యతతో కూడిన ప్రాజెక్టులను సకాలంలో డెలివరీ చేయడంలో డీఎస్ఆర్-ఎస్ఆర్ కు తిరుగులేని రికార్డు ఉంది. ఆనందానికి నిలయంగా ఉండే ప్రదేశాలను నిర్మించడం తమకు ఇష్టమని చెప్పే ఈ సంస్థ.. తాజాగా జూబ్లీహిల్స్ లో చేపట్టిన ద వరల్డ్ ప్రాజెక్టులో మీ కలల ఇల్లు సొంతం చేసుకుని కొత్త ప్రపంచానికి స్వాగతం పలకండి.