Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

అంద‌రూ మెచ్చే ఆనంద నిల‌యం..

సౌతిండియాలోనే అతిపెద్దక‌మ్యూనిటీ ఎల్‌బీ న‌గ‌ర్‌లో!విస్తీర్ణం: 29.37 ఎకరాలు33 అంత‌స్తులు.. 3,576 ఫ్లాట్లురెండు క్ల‌బ్ హౌజులు..ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌ హైద‌రాబాద్‌లో ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీల్లో అత్యాధునిక స‌దుపాయాల్ని ప్ర‌వేశ‌పెడుతున్న సంస్థ‌ల్లో వాస‌వి గ్రూప్ ముందంజ‌లో ఉంటుంది....
HomeLuxury Apartmentsగోపనపల్లిలో మై హోం అవలి

గోపనపల్లిలో మై హోం అవలి

అదిరిపోయే హైరైజ్ ప్రాజెక్టు

మై హోం గ్రూప్ నుంచి మరో కొత్త ప్రాజెక్టు లాంచ్ అయింది. గోపనపల్లిలో అవలి పేరుతో అద్భుతమైన ప్రాజెక్టు రెడీ అవుతోంది. కళ్లు చెదిరే డిజైన్ తో నాలుగు ఆకాశహర్మ్యాలు రూపొందుతున్నాయి. 8.37 ఎకరాల స్థలంలో జీ ప్లస్ 46 అంతస్తుల్లో 81 శాతం ఓపెన్ ఏరియాతో నాలుగు టవర్లు నిర్మాణం కానున్నాయి. మూడు పార్కింగ్ లెవెల్స్ తో 3, 4 బీహెచ్ కేలు కలిపి మొత్తం 744 లగ్జరీ అపార్ట్ మెంట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే 70వేల చదరపు అడుగుల్లో సకల సౌకర్యాలతో అదిరిపోయే క్లబ్ హౌస్ కూడా ఏర్పాటు కానుంది. స్విమింగ్ పూల్, జిమ్, మల్టీ పర్పస్ హాల్స్, యోగా, మెడిటేషన్, ఏరిబిక్స్ రూమ్, గెస్ట్ రూమ్స్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులు, ఇండోర్ గేమ్స్, స్క్వాష్ కోర్టులు కూడా ఉన్నాయి. 3వేల చదరపు అడుగుల నుంచి 3043 చదరపు అడుగుల మధ్యలో 3 బీహెచ్ కే, 3609 చదరపు అడుగుల నుంచి 3612 చదరపు అడుగుల్లో 4 బీహెచ్ కే ఫ్లాట్లు రానున్నాయి. లొకేషన్ పరంగా కూడా గోపనపల్లి ఏమీ అంత దూరంలో లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రణాళికాబద్ధంగా ఉన్న గోపనపల్లికి హైదరాబాద్ నుంచి మంచి కనెక్టివిటీ ఉంది. ఓఆర్ఆర్ ద్వారా విమానాశ్రయం చాలా సులభంగా చేరుకోవచ్చు. మాల్స్, హై ఎండ్ రెస్టారెంట్లు, ప్రీమియం స్కూళ్లు, గ్లోబల్ వర్క్ స్పేసుల మధ్యలో మీకో అదిరిపోయే చిరునామా కావాలానుకుంటే ఇది మీకు సరైన చోటు. మై హోం అవలిలో హాయిగొలిపే జీవితాన్ని ఆనందంగా జీవించొచ్చు. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వెంటనే గోపనపల్లి వెళ్లి సైట్ చూసి సరైన నిర్ణయం తీసుకోండి.