Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

అంద‌రూ మెచ్చే ఆనంద నిల‌యం..

సౌతిండియాలోనే అతిపెద్దక‌మ్యూనిటీ ఎల్‌బీ న‌గ‌ర్‌లో!విస్తీర్ణం: 29.37 ఎకరాలు33 అంత‌స్తులు.. 3,576 ఫ్లాట్లురెండు క్ల‌బ్ హౌజులు..ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌ హైద‌రాబాద్‌లో ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీల్లో అత్యాధునిక స‌దుపాయాల్ని ప్ర‌వేశ‌పెడుతున్న సంస్థ‌ల్లో వాస‌వి గ్రూప్ ముందంజ‌లో ఉంటుంది....
HomeLuxury Apartmentsహైదరాబాద్ లో లండన్ విల్లాలు

హైదరాబాద్ లో లండన్ విల్లాలు

కాసాగ్రాండ్ హాన్ ఫోర్డ్ లో బ్రిటిష్ శైలి విల్లాలు

లండ‌న్ త‌ర‌హా ఇళ్లు హైద‌రాబాద్‌లో ద‌ర్శ‌నమిచ్చే రోజులు రానున్నాయి. చెన్నై, బెంగళూరు, కొయంబత్తూరు నగరాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టిన కాసాగ్రాండ్ సంస్థ హైదరాబాద్ మార్కెట్లో అడుగు పెడుతోంది. దక్షిణ హైదరాబాద్ లో ఔటర్ రింగు రోడ్డు లోపల మామిడిపల్లిలోని సుమారు 10.1 ఎకరాల విస్తీర్ణంలో ప్రైమ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును లాంచ్ చేసింది. పూర్తిగా బ్రిటిష్ శైలిలో ‘హాన్ ఫోర్డ్’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 140 విలాసవంతమైన విల్లాలు రాబోతున్నాయి. అత్తాపూర్ నుంచి 10 నిమిషాల దూరంలో, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 20 నిమిషాల దూరంలో, గచ్చిబౌలి, హైటెక్ సిటీ నుంచి 25 నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది. అల్ట్రా లగ్జరి 4 బీహెచ్ కే బ్రిటిష్ స్టైల్ విల్లాలు అదిరిపోయే లుక్ తో నిర్మాణం అవుతున్నాయి. మొదటి 10 బుకింగులకు ప్రత్యేక ఆఫర్ కింద రూ.2.5 కోట్లకే విల్లాను అందిస్తోంది.