Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

అంద‌రూ మెచ్చే ఆనంద నిల‌యం..

సౌతిండియాలోనే అతిపెద్దక‌మ్యూనిటీ ఎల్‌బీ న‌గ‌ర్‌లో!విస్తీర్ణం: 29.37 ఎకరాలు33 అంత‌స్తులు.. 3,576 ఫ్లాట్లురెండు క్ల‌బ్ హౌజులు..ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌ హైద‌రాబాద్‌లో ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీల్లో అత్యాధునిక స‌దుపాయాల్ని ప్ర‌వేశ‌పెడుతున్న సంస్థ‌ల్లో వాస‌వి గ్రూప్ ముందంజ‌లో ఉంటుంది....
HomeGated community flatsనెల్లూరులో వాషింగ్టన్ హోమ్స్

నెల్లూరులో వాషింగ్టన్ హోమ్స్

రణగొణ ధ్వనులు, కాలుష్యానికి దూరంగా పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణంగా ప్రశాంతంగా జీవనం గడపాలనుకునే వారికి పినాకిని ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చక్కని ప్రాజెక్టు అందుబాటులోకి తెచ్చింది. నెల్లూరులో 66 ఎకరాల స్థలంలో వాషింగ్టన్ హోమ్స్ పేరుతో విల్లా ప్రాజెక్టు తీసుకొచ్చింది. చక్కని వెంటిలేషన్, ఓపెన్ లార్జ్ స్పేస్ తో ప్రీమియం ఫినిష్డ్ 4 బీహెచ్ కే విల్లాలు నిర్మించింది. మాడ్యులర్ కిచెన్, హై ఎండ్ బాత్ రూమ్ ఫిటింగ్స్, అదిరిపోయే డిజైన్ తో ఆకట్టుకునే విల్లాలు పూర్తి చేసింది. విల్లా లుక్ తోపాటు ఇంటీరియర్ కూడా అద్భుతంగా కనిపిస్తోంది. 24 గంటల భద్రతతో కూడిన ఈ ప్రాజెక్టులో బోలెడంత ఓపెన్ స్పేస్ పచ్చదనంతో కళకళలాడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే నెల్లూరు వెళ్లి వాషింగ్టన్ హోమ్స్ ని ఓ లుక్కేసి రండి.